General Studies / History
Modern History Post-Independence Consolidation
English: After 1947, India faced several challenges, including Partition, refugee rehabilitation, and the integration of princely states. Under leaders such as Sardar Patel and Jawaharlal Nehru, India established a democratic republic, reorganised states, developed industries, improved agriculture, and strengthened its economy. తెలుగు: 1947 తర్వాత భారతదేశం విభజన, శరణార్థుల పునరావాసం, సంస్థానాల విలీనం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంది. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి నాయకుల కృషితో ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ ఏర్పడింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, పారిశ్రామిక అభివృద్ధి, హరిత విప్లవం ద్వారా దేశం అభివృద్ధి చెందింది.
Language: BOTH
In bundle
Free bits are visible after login. Buy the material to unlock all bits, download the PDF and get it on your email.
